te_tw/bible/kt/exalt.md

3.0 KiB
Raw Permalink Blame History

హెచ్చించు, ఘనమైన, హెచ్చించిన, ఘనత

నిర్వచనం:

హెచ్చించు అంటే ఎవరినైనా ఉన్నతంగా స్తుతించడం ప్రతిష్ట కలిగించడం. దీనికి ఈ అర్థం కూడా ఉంది. ఎవరినైనా ఉన్నత స్థానంలో ఉంచడం.

  • బైబిల్లో, "హెచ్చించు" అనే మాటను తరచుగా దేవుణ్ణి ఘనపరచడంలో ఉపయోగిస్తారు.
  • ఒక వ్యక్తి తనను హెచ్చించుకోవడం అంటే అతడు తన గురించి గొప్పగా గర్వంగా అహంకారం గా అనుకుంటున్నాడు.

అనువాదం సలహాలు:

  • "హెచ్చించు" అనే దానిలో "ఉజ్వలంగా స్తుతి” లేక “గొప్ప ప్రతిష్ట కలిగించు” లేక “గొప్ప చేయడం” లేక “గొప్ప చేసి మాట్లాడడం."
  • కొన్ని సందర్భాల్లో దీన్ని ఒక పదంతో అనువదించ వచ్చు, లేక పదబంధంతో అంటే "ఉన్నత స్థానంలో ఉంచడం” లేక “ఎక్కువ ప్రతిష్ట కలిగించడం” లేక “గర్వంగా మాట్లాడడం."
  • "నిన్ను నీవు హెచ్చించుకో వద్దు" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "నీ గురించి నీవు గొప్పగా ఊహించుకోవద్దు ” లేక “నీ గురించి డంబాలు పలక వద్దు."
  • "తమను తాము హెచ్చించుకునే వారు" అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "తమ గురించి గొప్పలు చెప్పుకునే వారు” లేక “తమ గురించి డంబాలు పలకడం."

(చూడండి:praise, worship, glory, boast, proud)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1361, H4984, H5375, H5549, H5927, H7311, H7426, H7682, G18690, G52290, G52510, G53110, G53120