te_tw/bible/kt/covenantfaith.md

2.1 KiB

నిబంధన నమ్మకత్వం, నిబంధన నిబంధన ప్రేమ,

నిర్వచనము

బైబిల్ సమయాల్లో “నిబంధన నమ్మకత్వం” అన్న అనువాదాన్ని, ఒకరితో ఒకరికి దగ్గరి సంబంధము ఉన్నటువంటి వ్యక్తుల మధ్య, వివాహము ద్వారా  లేక రక్త సంబంధము ద్వారా నమ్మకత్వము, విధేయత, డ్డయ మరియు ప్రేమలను  ఆశించుటకు మరియు ప్రదర్శించుటకు ఉపయోగించెడివారు. అదే పదాన్ని బైబిల్లో తన ప్రజల యెడల దేవుడు చేసిన  వాగ్దానాల నేరవేర్పు యొక్క అయన ప్రత్యేకమైన నిబద్దతను వర్ణింస్తుంది.

  • నిబంధన” మరియు “నమ్మకత్వం” అన్న రెండు వ్యక్తిగత పదాలు ఏవిధంగా అనువదించబడాయి అన్న దానిపై ఈ పదం యిక్క అనువాదం ఆధారపడి ఉంటుంది.
  • ఈ పదాన్ని అనువదించే ఇతర పద్ధతులు “నమ్మకమైన ప్రేమ”, “విధేయత”, “నిబద్దత  కూడిన ప్రేమ” లేక “ఆధారపడగల ప్రేమ” అన్న పదాలను కలిగి ఉంటాయి.

(చూడండి: covenant, faithful, grace, Israel, people of God, promise)

Bible References:

బైబిల్ రిఫరెన్సులు

  • ఎజ్రా 03:10-11
  • సంఖ్యా 14:17-19

పదం సమాచారం

  • Strong's: H2617