te_tw/bible/other/throne.md

2.3 KiB

సింహాసనం, సింహాసనాలు, సింహాసనం పైనున్న

నిర్వచనం:

సింహాసనం అంటే ప్రత్యేకంగా చేసిన కుర్చీ. రాజు, లేక అధిపతి ప్రాముఖ్యమైన నిర్ణయాలు చేసే సమయంలో, తన ప్రజల విన్నపాలు వినే సమయంలో దానిపై కూర్చుంటాడు.

  • సింహాసనం రాజు యొక్క అధికారం, శక్తి కి సంకేతం
  • "సింహాసనం" అనే మాటను తరచుగా అలంకారికంగా రాజు పరిపాలన, లేక శక్తి వెల్లడించడానికి ఉపయోగిస్తారు. (చూడండి: అన్యాపదేశం)
  • బైబిల్లో, దేవుడు తరచుగా ఒక రాజు తన సింహాసనంపై కూర్చున్నట్టు కనిపిస్తాడు. యేసు తన తండ్రి కుడి వైపున సింహాసనంపై కూర్చున్న వర్ణన బైబిల్లో ఉంది.
  • పరలోకం దేవుని సింహాసనం అని యేసు చెప్పాడు. దీన్ని అనువదించడంలో ఒక పధ్ధతి "దేవుడు రాజుగా పరిపాలన చేస్తున్నాడు."

(చూడండి: అధికారం, శక్తి, రాజు, పరిపాలన)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3427, H3676, H3678, H3764, H7675, G968, G2362