te_tw/bible/other/reign.md

2.3 KiB

పాలన, పాలించును, పాలించబడెను, పాలించుచున్నది

నిర్వచనము:

“పాలన” అనే పదమునకు ఒక నిర్దిష్టమైన రాజ్యములో లేక దేశములో ప్రజలను పరిపాలించడం అని అర్థము. రాజు పాలన అనేది ఆయన పాలించే కాలపు వ్యవధిని సూచిస్తుంది.

  • “పాలన” అనే పదమును సర్వప్రపంచమంతటి మీద రాజుగా దేవుడు పరిపాలన జరిగిస్తున్నాడని సూచించుటకు కూడా ఉపయోగించబడియున్నది.
  • ఇశ్రాయేలీయులు దేవుణ్ణి రాజుగా తిరస్కరించినప్పటినుండి వారిని ఏలుటకు మనుష్య రాజులను దేవుడు వారి మీదకి అనుమతించాడు.
  • యేసు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు, ఆయన రాజుగా సర్వలోకమంతటిని బహిరంగముగా పరిపాలన చేయును, మరియు క్రైస్తవులు ఆయనతోపాటు పాలన చేయుదురు.
  • ఈ పదమును “ఖచ్చితమైన పాలన” లేక “రాజు పాలన” అని కూడా తర్జుమా చేయుదురు.

(ఈ పదములను కూడా చూడండి: రాజ్యము)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H3427, H4427, H4437, H4438, H4467, H4468, H4475, H4791, H4910, H6113, H7287, H7786, G757, G936, G2231, G4821