te_tw/bible/other/statute.md

1.9 KiB

శాసనం, శాసనాలు

నిర్వచనము:

శాసనం అనగా ప్రజలు జీవించుటకు మార్గదర్శకమును చూపించుటకు విశేషముగా వ్రాయబడిన చట్టం.

  • “శాసనం” అనే పదమునకు “విధి”, “ఆజ్ఞ”, “న్యాయము” మరియు “ఆదేశము” అని అనేకమైన పర్యాయ పదాలు కలవు. ఈ పదాలన్నిటిలో ఆదేశాలు మరియు దేవుడు తన ప్రజలకిచ్చినవి లేక పాలకులు ప్రజలకు ఇచ్చిన నియమాలన్నియు పొందుపరచబడియుంటాయి.
  • యెహోవా ఆజ్ఞలలో రాజైన దావీదు సంతోషించుచునట్లుగా ఆయన చెప్పియున్నాడు.
  • “శాసనం” అనే పదమును “విశేషమైన ఆజ్ఞ” లేక “విశేషమైన ఆదేశము” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: ఆజ్ఞ, ఆదేశము, చట్టం, విధి, యెహోవా)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H2706, H2708, H6490, H7010