te_tw/bible/other/ordinance.md

1.9 KiB

శాశనం, శాశనాలు

నిర్వచనం:

ఒక శాశనం ప్రజల నియమం లేక చట్టం, ప్రజలు అనుసరించడానికి నియమాలను, హెచ్చరికలను ఇస్తుంది. ఈ పదం “నియామకం” అనే పదానికి సంబంధించినది.

  • కొన్నిసార్లు ఒక శాశనం అనేక సంవత్సరాల ఆచరణ ద్వారా చక్కగా స్థిరపడి ఒక సాంప్రదాయంగా మారుతుంది.
  • బైబిలులో శాశనం అంటే ఇశ్రాయేలు ప్రజలు చెయ్యడానికి దేవుడు ఆజ్ఞాపించినది. కొన్నిసార్లు వారు శాశ్వితంగా చెయ్యమని ఆజ్ఞాపించాడు.
  • ”శాశనం” అనే పదం సందర్భాన్ని బట్టి “ప్రజలు శాశనం” లేక “నియమం” లేక “చట్టం” అని అనువదించవచ్చు.

(చూడండి: ఆజ్ఞ, శాశనం, చట్టం, నియామకం, కట్టడ)

బైబిలు రిఫరెన్సు:

పదం సమాచారం:

  • Strong's: H2706, H2708, H4687, H4931, H4941, G1296, G1345, G1378, G1379, G2937, G3862