te_tw/bible/other/mystery.md

1.7 KiB

మర్మం, మర్మాలు, దాచబడిన సత్యం, దాచబడిన సత్యాలు

నిర్వచనం

బైబిలులో “మర్మం” అనే పదం తెలియని లేదా దేవుడు చెపుతున్నప్పుడు అర్థం చేసుకోడానికి కష్టంగా ఉన్నదానిని సూచిస్తుంది.

  • క్రీస్తు సువార్త గతించిన కాలాలకు మర్మంగా ఉందని కొత్తనిబంధన చెపుతుంది.
  • యూదులూ, అన్యజనులూ క్రీస్తులో సమానం అనే అంశం ఒక మర్మంగా వివరించబడింది.
  • ఈ పదాన్ని “రహస్యం” లేక “దాచబడిన సంగతి’ లేక “తెలియని అంశం” అని అనువదించవచ్చు.

(చూడండి: క్రీస్తు, అన్యజనుడు, మంచి వార్త, యూడుడు, సత్యం)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1219, H7328, G3466