te_tw/bible/other/livestock.md

1.8 KiB

పశుగణం (పశుసంపద)

వాస్తవాలు:

“ఆహారం, ఇతర ప్రయోజనకర ఉత్పత్తులు సమకూర్చడానికి పెంచే జంతువులను “పశుగణం” అనే పదం సూచిస్తుంది. కొన్ని రకాలైన పశువులకు పని జంతువులుగా తర్ఫీదు ఇస్తారు.

  • వివిధ రకాలైన పశుసంపదలలో గొర్రెలు, గొడ్లు, మేకలు, గుర్రాలు, గాడిదలు ఉన్నాయి.
  • బైబిలు కాలంలో, సంపదను ఒక వ్యక్తి కలిగియున్న పశుసంపదను బట్టి లెక్కిస్తారు.
  • గొర్రెబొచ్చు, పాలు, జున్ను, గృహ సంబధిత పదార్ధాలు, దుస్తులు తయారు చెయ్యడంలో పశువులను వినియోగిస్తారు.
  • ఈ పదాన్ని ”సాగుబడి జంతువులు” అనికూడా అనువదించవచ్చు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి )

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H929, H4399, H4735