te_tw/bible/other/flock.md

2.1 KiB

మంద, మందలు

నిర్వచనం:

బైబిల్లో, "మంద" అనే మాట గొర్రె, మేకలు, పశువులు, ఎద్దులు, లేక పందుల సమూహాలను సూచిస్తున్నది

  • వివిధ భాషల్లో రకరకాలుగా జంతువుల, పక్షులు సమూహాలను సూచించే పదం ఉంటుంది.
  • ఉదాహరణకు, "మంద" అనే మాటను గొర్రెకు, మేకలకు ఉపయోగిస్తారు. బైబిల్లో కూడా ఇలా ఉపయోగిస్తారు.
  • "మంద" అనే మాటను పక్షుల సమూహానికి ఉపయోగించరు.
  • మీ భాషలో వివిధ జంతుసమూహాలకు ఏ పదాలు ఉపయోగిస్తారో చూడండి.
  • "మందలు, సమూహాలు" మొదలైన వాటిని చెప్పే వచనాల్లో "గొర్రె” లేక “పశువులు" అనే పదం జోడిస్తే మంచిది. భాషలో వివిధ రకాల జంతువు సమూహాల కోసం వేరువేరు మాటలు ఉంటే ఇలా చెయ్యాలి.

(చూడండి: మేక, ఎద్దు, పంది, గొర్రె)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H951, H1241, H2835, H4029, H4735, H4830, H5349, H5739, H6251, H6629, H7399, H7462, G34, G4167, G4168