2.5 KiB
2.5 KiB
లేవి, లేవీయుడు, లేవీయులు, లేవిసంబంధి
నిర్వచనం:
యాకోబు లేక ఇశ్రాయేలు పన్నెండు కుమారులలో ఒకడు లేవి. “లేవీయుడు” అనే పదం లేవి తమ పితరుడిగా ఉన్న ఇశ్రాయేలు గోత్రంలో ఉన్న వ్యక్తిని సూచిస్తుంది.
- లేవీయులు దేవాలయ సంబంధ విషయాలలో బాధ్యత తీసుకుంటారు, మతపరమైన విధులు నిర్వహిస్తారు, బలులు అర్పిస్తారు, ప్రార్థనలు చేస్తారు.
- యూదా యాజకులు అందరూ లేవీయులే. లేవీ సంతానం, లేవి గోత్రంలో భాగం. (లేవీయులందరూ యాజకులు కాదు)
- లేవీ యాజకులు ప్రత్యేకంగా ఉన్నవారు, దేవాలయంలో దేవుని సేవించడంలో ప్రత్యేకమైన పని కోసం సమర్పించుకొన్నవారు.
- యేసు పితరులలో ఇద్దరు “లేవి” అనే పేరు కలిగియున్నారు, లూకా సువార్తలో యేసు వంశావళిలో వారిపేర్లు ఉన్నాయి.
- యేసు శిష్యుడు మత్తయికి కూడా లేవి అనే పేరు ఉంది.
(చూడండి: మత్తయి, అర్పణ, దేవాలయం, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు)
బైబిలు రెఫరెన్సులు:
- 1 దినవృత్తాంతములు 02:1-2
- 1 రాజులు 08:3-5
- అపొస్తలులకార్యములు 04:36-37
- ఆదికాండం 29:33-34
- యోహాను 01:19-21
- లూకా 10:31-32
పదం సమాచారం:
- Strong's: H3878, H3879, H3881, G3017, G3018, G3019, G3020