1.7 KiB
1.7 KiB
కోరహు, కోరహీయుడు, కోరహీయులు
నిర్వచనం:
పాత నిబంధనలో ముగ్గురు వ్యక్తులకు కోరహు అనే పేరు ఉంది.
- ఏశావు కుమారులలో ఒకని పేరు కోరహు అతని సమాజానికి అతడు నాయకుడు అయ్యాడు.
- లేవి సంతానంలో కోరహు ఒకడు. ప్రత్యక్ష్యగుడారంలో ఒక యాజకుడిగా పనిచేసాడు. మోషే, ఆహారోను విషయంలో అతడు అసూయ చెందాడు, వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడానికి ఒక మనుష్యుల గుంపును తయారు చేసాడు.
- కోరహు పేరుతో ఉన్న మూడవ వ్యక్తి యూదా సంతానంలో ఉన్నాడు.
(చూడండి: ఆహారోను, కాలేబు, సంతానం, ఏశవు, యూదా, యాజకుడు)
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H7141