1.9 KiB
1.9 KiB
కెదెషు
వాస్తవాలు
కెదెషు ఒకనాటి కనానీయుల రాజనగరం. ఇశ్రాయేలీయులు కనాను భూభాగంలో ప్రవేశించినప్పుడు ఈ పట్టణాన్ని స్వాధీనపరచుకొన్నారు.
- ఇశ్రాయేలుకు ఉత్తర ప్రాంతంలో ఈ పట్టణం ఉంది. నఫ్తాలి గోత్రానికి ఇచ్చిన భాగంలో ఈ ప్రాంతం ఉంది.
- లేవీయులైన యాజకులు నివసించేందుకు ఏర్పాటు చెయ్యబడిన పట్టణాలలో కెదెషు ఒక పట్టణం, ఎందుకంటే వారికి స్వంతంగా ఎటువంటి భూమి లేదు.
- ”ఆశ్రయ పట్టణం”గా కూడా ఇది ప్రత్యేకించబడింది.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)
(చూడండి: కానాను, హెబ్రోను, లేవీయులు, నఫ్తాలి, యాజకుడు, ఆశ్రయపట్టణం, షెకెము, ఇశ్రాయేలు పండ్రెండు గోత్రాలు)