te_tw/bible/names/jonathan.md

1.8 KiB

యోనాతాను

వాస్తవాలు:

యోనాతాను పేరు కనీసం పదిమంది పాత నిబంధనలో మనుషులకు ఉంది. ఈ పేరుకు అర్థం "యెహోవా ఇచ్చాడు."

  • దావీదు ప్రాణ స్నేహితుడు యోనాతాను, బైబిల్ లో ప్రఖ్యాత వ్యక్తి. యోనాతాను సౌలు రాజు పెద్ద కుమారుడు.
  • పాత నిబంధనలో ప్రస్తావించినది ఇతర యోనాతానులు మోషే సంతతి వాడు; దావీదు రాజు మేనల్లుడు; అనేకమంది యాజకులు, వారిలో అబ్యాతారు కుమారుడు ఉన్నాడు; ప్రవక్త యిర్మీయాను బంధించిన ఇల్లు యజమాని, పాత నిబంధన శాస్త్రి.

(చూడండి: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: అబ్యాతారు, దావీదు, మోషే, యిర్మీయా, యాజకుడు, సౌలు , శాస్త్రి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3083, H3129