te_tw/bible/names/houseofdavid.md

1.7 KiB

దావీదు వంశం

వాస్తవాలు:

"దావీదు వంశం" అంటే దావీదు కుటుంబం అతని సంతానం.

  • ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "దావీదు సంతానం” లేక “దావీదు కుటుంబం” లేక “దావీదు రాజు తెగ."
  • యేసు దావీదు సంతతి గనక అయన "దావీదు వంశం వాడు."
  • కొన్ని సార్లు "దావీదు వంశం” లేక “దావీదు ఇంటి వారు" అంటే సజీవులైన దావీదు కుటుంబం.
  • ఈ పదం సాధారణంగా తన సంతానం అంతటినీ అంటే చనిపోయిన వారిని సైతం సూచిస్తున్నది.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: దావీదు, సంతతి వాడు, ఇల్లు, యేసు, రాజు)

బైబిల్ రిఫరెన్సులు:

దావీదు వంశం

పదం సమాచారం:

  • Strong's: H1004, H1732, G1138, G3624