te_tw/bible/names/herodantipas.md

2.4 KiB

హేరోదు, హేరోదు అంతిప

వాస్తవాలు:

యేసు జీవిత కాలంలో ఎక్కువ భాగం హేరోదు అంతిప రోమా సామ్రాజ్యంలోని గలిలయ పరగణాకు అధిపతి.

  • తన తండ్రి మహా హేరోదు లాగానే అంతిప అనే బిరుదు కొన్ని సార్లు అతడు నిజంగా రాజు కాకపోయినప్పటికీ “హేరోదు రాజు అనే అర్థం ఇస్తుంది.
  • హేరోదు అంతిప పరిపాలన రోమా సామ్రాజ్యంలో నాలుగు పరగణాలపై సాగింది. అందుకే అతన్ని "చతుర్దాధిపతి అయిన హేరోదు" అంటారు.
  • ఈ "హేరోదు" బాప్తిసమిచ్చే యోహాను తల నరికించాడు.
  • ఈ హేరోదు అంతిపయే యేసు సిలువ శిక్షకు ముందు ఆయన్ను ప్రశ్నించాడు.
  • ఇతర హేరోదులు కొత్త నిబంధనలో అంతిప కుమారుడు (అగ్రిప్ప), మనవడు (అగ్రిప్ప-2). ఇతడు అపోస్తలుల కాలంలో పరిపాలన చేశాడు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: సిలువ వేయు, మహా హేరోదు, యోహాను ( బాప్తిసమిచ్చే), రాజు, రోమ్)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G2264, G2265, G2267