2.1 KiB
2.1 KiB
కీర్తన, కీర్తనలు
నిర్వచనము:
“కీర్తన” అనే ఈ పదము పరిశుద్ధ పాటను సూచిస్తుంది, అనేకమార్లు పద్య రూపములో పాడుకోవదానికి వ్రాయబడియుంటుంది.
- పాత నిబంధనలో కీర్తనల గ్రంథము రాజైన దావీదు మరియు ఇతర ఇశ్రాయేలీయులైన సొలొమోను, ఆసాపు అను మొదలగువారు వ్రాసిన పాటల సమాహారమైయున్నది.
- ఇశ్రాయేలు దేశము తమ దేవుని ఆరాధించుటలో కీర్తలన్నిటిని ఉపయోగించుకొనెను.
- కీర్తనలననియు ఆనందమును, విశ్వాసమును మరియు భయభక్తిని, బాధను మరియు దుఃఖమును వ్యక్తపరచుటకు ఉపయోగించబడుచుండెను.
- దేవునిని ఆరాధించు విధానముగా దేవునికి కీర్తనలను పాడాలని క్రొత్త నిబంధనలో క్రైస్తవులు ఆదేశించబడిరి.
(ఈ పదములను కూడా చూడండి: దావీదు, విశ్వాసము, ఆనందము, మోషే, పరిశుద్ధుడు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
పదం సమాచారం:
- Strong's: H2158, H2167, H2172, H4210, G5567, G5568