te_tw/bible/other/written.md

2.6 KiB
Raw Permalink Blame History

ఇది వ్రాయబడియున్నది

నిర్వచనము:

“ఇది వ్రాయబడియున్నది” లేక “వ్రాయబడినది” అనే మాట క్రొత్త నిబంధనలో ఎక్కువ సార్లు కనిపిస్తుంది మరియు సాధారణముగా హెబ్రీ భాషలో వ్రాయబడిన ప్రవచనాలు లేక ఆజ్ఞలను సూచిస్తుంది.

  • కొన్నిమార్లు “ఇలా వ్రాయబడినందున” అనే ఈ మాట మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాటిని సూచిస్తుంది.
  • ఇతర సమయాలలో ప్రవక్తలలో ఒకరు పాత నిబంధనలో వ్రాసిన మాటయైనయుండవచ్చును.
  • “మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడినట్లుగా” లేక “ఎంతో కాలము క్రితం ప్రవక్తలు వ్రాసినట్లుగా” లేక “ఎంతో కాలం క్రితం మోషే వ్రాసిన దేవుని ధర్మశాస్త్రములో చెప్పబడియున్నట్లుగా” అని కూడా తర్జుమా చేయుదురు.
  • “వ్రాయబడియుండెను” అనేదానికి వ్రాయుటకు బదులుగా, చెప్పబడుచున్న పదము లేక వాక్యమునకు వివరణను ఆ వాక్యమున్న పేజి క్రింది భాగములో వ్రాయవచ్చును.

(ఈ పదాలను కూడా చూడండి:command, law, prophet, word of God)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H3789, G11250