1.6 KiB
1.6 KiB
ద్రాక్షాతోట, ద్రాక్షతోటలు
నిర్వచనము:
ద్రాక్షతోట అంటే ఒక పెద్ద తోట స్థలంలో ద్రాక్షచెట్లు పెరిగి మరియు ద్రాక్షాపళ్ళు పండే స్థలము.
- దొంగల నుండి మరియు జంతువుల నుండి రక్షణగా ద్రాక్షాతోట చుట్టూ గోడ ఏర్పాటుచేయబడి ఉంటుంది.
- దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మంచి ఫలములు ఫలించని ద్రాక్షాతోటతో పోల్చారు. (చూడండి: రూపకాలంకారం)
- ద్రాక్షాతోట అనేది “ద్రాక్షాతోట పెంచేస్థలం ” లేదా “ద్రాక్షాతోట పెంపకం” గా అనువదింపబడింది.
(దీనిని చూడండి:grape, Israel, vine)
బైబిలు వచనాలు :
పదం సమాచారం:
- Strong’s: H1612, H3754, H3755, H8284, G02900