te_tw/bible/other/vine.md

2.4 KiB
Raw Permalink Blame History

తీగె, తీగెలు

నిర్వచనము:

“తీగె” అనునది ఒక మొక్క నేలమీద ప్రాకేందుకు గాని లేదా చెట్టుపైకి మరియు వేరే ఆకారాలకు గాని ఎక్కడానికి సహాయం చేస్తుంది. “తీగ ” అనే పదాన్ని గురించి బైబిలులో చూచినట్లయితే సాధారణముగా పండుమోసే తీగలలో ద్రాక్షాతీగల గురించి మాత్రమే చెప్పబడింది.

  • బైబిల్లో , “తీగ” అంటే ఎక్కువసార్లు “ద్రాక్షాతీగలు” అనే అర్థం ఇస్తుంది.
  • ద్రాక్షాతీగల యొక్క శాఖలు ప్రధానకాండానికి అతుకబడివుండి, వాటికి నీటిని మరియు ఇతర పోషకాలను అందిచుటద్వారా మొక్క ఎదగడంలో సహాయపడతాయి.
  • యేసుప్రభువుల వారు ఆయనని “ద్రాక్షావల్లి ” గానూ మరియు అయన ప్రజలను “కొమ్మలు” గానూపిలిచెను. సందర్భాన్ని బట్టి, “తీగె” అనేది “ద్రాక్షాతీగె కాడ” లేదా “ద్రాక్షచెట్టుయొక్క కాండము” గా అనువాదింపబడింది.(చూడండి: రూపకాలంకారం)

(దీనిని చూడండి: grape, vineyard)

బైబిలు వచనాలు:

పదం సమాచారం:

  • Strongs: H5139, H1612, H8321, G02880, G02900, G10090, G10920