2.0 KiB
2.0 KiB
న్యాయ విచారణ , పరిశోధన
నిర్వచనం:
"న్యాయ విచారణ" అంటే ఏదైనా లేక ఎవరినైనా "న్యాయ పరీక్ష" చేయడం.
- న్యాయ విచారణ అనేది చట్టపరమైనది కావచ్చు. అక్కడ సాక్షాధారాలు పరిశీలించి ఒక వ్యక్తి నిర్దోషత్వం, నేరం రుజువు చేస్తారు.
- దేవుడు వ్యక్తుల విశ్వాసం పరీక్ష చేయడానికి "పరిశోధించడం" అంటే దుర్లభమైన పరిస్థితులు కలిగించడం. "పరీక్షిస్తున్నాడు” లేక “శోధఅనే డానికి మరొక పదం ఒక రకమైన న్యాయ విచారణ .
- అనేక మంది మనుషులు బైబిల్లో పరీక్షకు గురి అయ్యారు. వారు దేవుణ్ణి విశ్వసిస్తూ ఆయనకు లోబడుతున్నారో లేదో చూడడానికి. వారు వారి విశ్వాసం మూలంగా పరీక్షకు గురి కావడం అంటే దెబ్బలు, చెరసాల లేక మరణం పాలు కావడం.
(చూడండి: tempt, test, innocent, guilt)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong’s: H0974, H4531, H4941, H7378, G01780, G13830, G29190, G39860