te_tw/bible/other/sweep.md

3.1 KiB
Raw Permalink Blame History

ఊడ్చు, ఊడ్చును, ఊడ్చబడెను, ఊడ్చుట

వాస్తవాలు:

“ఊడ్చు” అనే ఈ పదమునకు సాధారణముగా చీపురుతోనైనా లేక బ్రష్తోనైనా త్వర త్వరగా అటు ఇటూ నేల మీద కదలించుట ద్వారా కసువును ప్రక్కకు తొలగించుట అని అర్థము. “ఊడ్చబడెను” అనే పదము “ఊడ్చు” అనే పదానికి భూతకాల పదమైయున్నది. ఈ పదాలు అలంకారికముగా ఉపయోగించబడ్డాయి.

  • “ఊడ్చు” అనే ఈ పదము అలంకారికముగా వేగవంతముగా, నిర్ణయాత్మకముగా, విస్తృత ఉద్యమాలతో ఒక సైన్యము ఎలా దాడి చేస్తుంది అనేదానిని వివరించుటకు ఉపయోగించబడింది.
  • ఉదాహరణకు, ఆష్యూరీయులు యూదా రాజ్యమంతటిని “ఊడ్చి వేస్తారు” అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఈ మాటకు అర్థము ఏమనగా వారు యూదా నాశనము చేసి, దానియందలి ప్రజలను చెరగొని పోవుదురు అని దీని అర్థము.
  • “ఊడ్చు” అనే పదమును వేగవంతముగా వస్తున్న నీరు అనేక వస్తువులను బలమైన శక్తితో తుడుచుపెట్టుకొని పోయే విధానమును వివరించుటకు కూడా ఉపయోగించుదురు.
  • ఒక వ్యక్తికి క్లిష్ట పరిస్థితులు సంభవించినప్పుడు, దుఃఖములో మునిగిపోయి ఏడుస్తున్నప్పుడు, అవి అతనిని “తుడిచిపెట్టుకుపోయాయి” అని చెప్పబడుతుంది.

(ఈ పదములను కూడా చూడండి:Assyria, Isaiah, Judah, prophet)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H0622, H0857, H1640, H2498, H2894, H3261, H5500, H5595, H7857, G42160, G45630, G49510