2.3 KiB
2.3 KiB
త్రోయు, త్రోయ బడింది, త్రోయబడుట
నిర్వచనం
ఏదైనా వస్తువును శక్తి ఉపయోగించి ఒక స్థలం నుండి మరొక స్థలానికి మార్చడం “త్రోయు” అనే పదము యొక్క అక్షరార్థమైయున్నది. ఈ పదమునకు అనేకమైన అలంకారిక అర్థములున్నాయి.
- “పక్కకి త్రోయడం” అనే పదమునకు “తిరస్కరించడం” లేక “సహాయము చేయుటకు నిరాకరించడం” అని అర్థం కలదు.
- “క్రిందికి త్రోయు” అనే పదమునకు “హింసించడం” లేక “పీడించడం” లేక “ఓడించడం” అనే అర్థం కలదు. ఎవరినైనా నేలమీదికి క్రిందికి త్రోయడం అనే అక్షరార్థం కూడా ఉన్నది.
- “ఎవరినైన బయటకు నెట్టుట” అనగా ఆ వ్యక్తిని “బయటకు పంపించుట” లేక “విడిపించుకొనుట” అని అర్థము కలదు.
- “ముందుకు నెట్టు” అనే మాటకు సరియైనదా కాదా అని తెలుసుకోకుండా లేక భద్రత ఉందా లేదా అని కనుక్కోకుండా ఏదైనా చేసుకుంటూ వెళ్ళుట లేక కొనసాగించుట అని అర్థము కలదు.
(ఈ పదములను కూడా చూడండి: ఒత్తిడి చేయు, హింసించు, తిరస్కరించు)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
పదం సమాచారం:
- Strong's: H1556, H1760, H3276, H3423, H5055, H5056, H5186, H8804, G683, G4261