te_tw/bible/other/purple.md

3.5 KiB
Raw Permalink Blame History

ఊదా

వాస్తవాలు:

“ఊదా” అనే పదము ఒక రంగు పేరు, ఇది నీలం మరియు ఎరుపు రంగుల మిశ్రణం.

  • పూర్వ కాలములో ఊదా రంగు చాలా అరుదుగా దొరికేది మరియు ఇది చాలా విలువైనది. ఈ రంగును రాజుల వస్త్రములకు మరియు ఇతర ఉన్నత అధికారుల వస్త్రములకు వేయుటకు ఉపయోగించేవారు.
  • ఎందుకంటే ఇది చాలా వెలగలిగినది మరియు ఈ రంగును తయారు చేయుటకు ఎక్కువ సమయము కావలసియుండేది, ఊదా రంగు బట్టలు సంపన్నతకు, విశిష్టతకు మరియు రాజరికమునకు గుర్తుగా పరిగణించబడేది.
  • అనేక రంగులలో ఊదా రంగును కూడా గుడారము మరియు దేవాలయములోనున్న తెరలలో ఉపయోగించారు, అంతేగాకుండా, యాజకుల ద్వారా ధరించే ఏఫోదులో కూడా ఉపయోగించారు.
  • ఊదా రంగుకు సంబంధించిన పొడిని ఒక విధమైన సముద్రపు నత్తలను దంచుట ద్వారా లేక వాటిని ఉడుకబెట్టుట ద్వారా లేక అవి జివిస్తూ ఉండగనే దానికి సంబంధించిన పదార్థమును విడుదల చేయునట్లు చేయుట ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఇది చాలా వెలతో కూడిన ఉత్పత్తి విధానమైయుండెను.
  • రోమా సైనికులు యేసును సిలువకు వేయక ముందు ఆయనపైన ఊదా రంగుకు సంబంధించిన రాజరికపు బట్టను వేసిరి, ఎందుకంటే యూదుల రాజని ఆయన చెప్పుకోనినందుకుగాని ఆ బట్టను వేసి హేళన చేసిరి.
  • ఫిలిప్పి పట్టణస్థురాలైన లూదియా అను ఒక స్త్రీ తన పోషణ కొరకు ఊదా రంగు పొడిని అమ్ముకొనుచుండెను.

(తర్జుమా సలహాలు: పేర్లను తర్జుమా చేయండి)

(ఈ పదములను కూడా చూడండి:ephod, Philippi, royal, tabernacle, temple)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H0710, H0711, H0713, G42090, G42100, G42110