te_tw/bible/other/patient.md

2.2 KiB
Raw Permalink Blame History

సహనముగల, సహనము, అసహనము

నిర్వచనము:

“సహనముగల” మరియు “సహనము” అను పదములు క్లిష్టమైన పరిస్థితులగుండా వెళ్ళునప్పుడు పట్టుదల కలిగియుండడమును సూచిస్తుంది. అనేకమార్లు సహనములో ఎదురుచూచుటను కలిగియుండును.

  • ప్రజలు ఇతరులతో సహనము కలిగియున్నారంటే, ఆ ఇతరులు తప్పులు చేసినప్పుడు క్షమించడము మరియు వారిని ప్రేమించడమును చేస్తున్నారని అర్థము.
  • దేవుని ప్రజలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనినప్పుడు సహనము కలిగియుండుటను మరియు ఒకరితోఒకరు సహనము కలిగియుండాలని పరిశుద్ధ గ్రంథము బోధించును.
  • ప్రజలు పాపులై, శిక్షకు పాత్రులుగా ఉన్నప్పటికిని దేవుడు వారిని కరుణించి, వారితో సహనము కలిగియున్నాడు.

(ఈ పదాలను కూడా చూడండి: endure, forgive, persevere)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0750, H0753, H2342, H3811, H6960, H7114, G04200, G04630, G19330, G31140, G31150, G31160, G52780, G52810