2.2 KiB
2.2 KiB
రాజ భవనం, రాజ భవనాలు
నిర్వచనము:
“రాజభవనం” అనే పదము రాజు మరియు తన కుటుంబ సభ్యులందరూ మరియు దాస దాసీయులందరూ నివసించే స్థలమును లేక భవనమును సూచించును.
- మహా యాజకుడు కుడా రాజభవనములో నివసించేవాడని క్రొత్తనిబంధనలో పేర్కోనబడినది.
- రాజభవనములు అందమైన కట్టడములతో మరియు వస్తువులతో అలంకరించబడియుంటాయి.
- రాజ భవనములు మరియు అందులోనున్న పరికరాలు చెక్కతోగాని లేక రాతితో గాని నిర్మంచబడియుంటాయి, మరియు అనేకమార్లు చాలా విలువైన చెక్క, బంగారు లేక దంతములతో పొదిగించబడియుంటాయి.
- ఇంకా వేరే ఇతర ప్రజలు కూడా రాజభవనములో నివసించి, అనేకమైన పనులను చెస్తూ ఉండిరి. వాస్తవానికి రాజభవనములో అనేకమైన గదులు మరియు ప్రాంగణములు ఉంటాయి.
(ఈ పదాలను కూడా చూడండి: ప్రాంగణము, మహా యాజకుడు, రాజు)
పరిశుద్ధ అనుబంధ వాక్యాలు:
పదం సమాచారం:
- Strong’s: H0759, H1002, H1004, H1055, H1406, H1964, H1965, G08330, G09330, G42320