1.9 KiB
1.9 KiB
శాసనం, నిబంధనలు, ఆవశ్యకాలు, కఠినమైన చట్టం, ఆచారాలు
నిర్వచనం:
ఒక శాశనం ప్రజల నియమం లేక చట్టం, ప్రజలు అనుసరించడానికి నియమాలను, హెచ్చరికలను ఇస్తుంది. ఈ పదం “నియామకం” అనే పదానికి సంబంధించినది.
- కొన్నిసార్లు ఒక శాశనం అనేక సంవత్సరాల ఆచరణ ద్వారా చక్కగా స్థిరపడి ఒక సాంప్రదాయంగా మారుతుంది.
- బైబిలులో శాశనం అంటే ఇశ్రాయేలు ప్రజలు చెయ్యడానికి దేవుడు ఆజ్ఞాపించినది. కొన్నిసార్లు వారు శాశ్వితంగా చెయ్యమని ఆజ్ఞాపించాడు.
- ”శాశనం” అనే పదం సందర్భాన్ని బట్టి “ప్రజలు శాశనం” లేక “నియమం” లేక “చట్టం” అని అనువదించవచ్చు.
(చూడండి: command, decree, law, ordain, statute)
బైబిలు రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong’s: H2706, H4687, H4931, H4941