te_tw/bible/other/decree.md

2.5 KiB

శాశనం, శాశనం జారిచెయ్యబడింది

నిర్వచనం:

‘‘శాశనం’’ అనేది బాహాటంగా ప్రకటించిన శాసనం అందరు దానికి లోబడాలి. శాసనంను ‘‘శాశనం’’ అని కూడా పిలుస్తారు.

  •  ఒక ‘‘శాశనం’’ ఒక ‘‘చట్టమును’’ పోలి ఉంటుంది, కాని సాధారణంగా వ్రాయడం కంటే మాట్లాడే దానిని సూచించడానికి ఎక్కువగా ఉపయోగించబడుతుంది.
  • ‘‘శాశనం’’ అనే పదాన్ని ‘‘శాసనం’’ లేక ‘‘ఆజ్ఞ’’ లేక ‘‘తప్పక చేయవలసినది’’ లేక ‘‘బహిరంగంగా చట్టం చెయ్యడం’’ అని కూడ తర్జుమా చేయవచ్చు.
  • దేవుని యొక్క నియమాలను, ఆజ్ఞలు, శాసనాలు లేదా చట్టాలు అని పిలువబడతాయి,
  • రోమా సామ్రాజ్యంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు జనాభా లెక్కలలో లెక్కించబడటానికి తమ స్వగ్రామానికి తిరిగి వెళ్లాలని కైసరు ఔగుస్తు చేసిన ప్రకటన మానవ పాలకుడు ఇచ్చిన శాశనానికి ఉదాహరణ.

(చూడండి: command, declare, law)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H0559, H0633, H1697, H5715, H1504, H1510, H1881, H1882, H1696, H2706, H2708, H2710, H2711, H2782, H2852, H2940, H2941, H2942, H3791, H3982, H4055, H4406, H4687, H4941, H5407, H5713, H6599, H6680, H7010, H8421, G13780