te_tw/bible/other/ordain.md

2.5 KiB
Raw Permalink Blame History

నియమించు (దీక్ష ఇవ్వడం), నియమించబడిన, నియామకం, చాలా కాలంక్రితం ప్రణాళిక చెయ్యబడిన, ఏర్పాటు, సిద్ధపడిన

నిర్వచనం:

నియమించడం అంటే ఒకరిని ఒక ప్రత్యేక పనికి లేదా బాధ్యతకు లాంచనప్రాయంగా నియమించడం. లాంచనప్రాయంగా ఒక నియమాన్ని గానీ లేదా శాసనాన్నిగానీ చెయ్యడం అని కూడా సూచిస్తుంది.

  • ”నియమించడం" పదం తరచుగా ఒకరిని యాజకునిగా, సేవకునిగా లేదా రబ్బీ (బోధకునిగా) క్రమబద్ధంగా నియమించడాన్ని సూచిస్తుంది.
  • ఉదాహరణకు, దేవుడు ఆహారోనునూ, అతని సంతానాన్నీ యాజకులుగా నియమించాడు.
  • ఈ పదానికి ఒక మతపరమైన విందు లేక నిబంధనలాంటి దేనినైనా “స్థాపించడం” లేదా “స్థిరపరచడం” అనే అర్థం కూడా ఉంది.
  • సందర్భాన్ని బట్టి “నియమించడం” పదం “అప్పగించడం” లేదా “నియమించడం” లేదా “ఆజ్ఞాపించడం” లేదా “అధికారాన్ని చెయ్యడం" లేదా "ప్రారంభించడం” అని అనువదించబడవచ్చు.

(చూడండి:command, covenant, decree, law, law, priest)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H3245, H4390, H6186, H6213, H6680, H7760, H8239, G12990, G25250, G42700, G42820