te_tw/bible/other/newmoon.md

2.1 KiB
Raw Permalink Blame History

అమావాస్య చంద్రుడు, అమావాస్య చంద్రులు

నిర్వచనం:

“అమావాస్య చంద్రుడు” అంటే చంద్రుడు ఒక చిన్న చంద్రవంక ఆకారపు వెలుగు కాంతిలా కనిపించడం అని అర్థం. ఇది సూర్యాస్తమయ సమయంలో భూగ్రహం చుట్టూ దాని కక్య్ులో కదులుతున్న చంద్రుని ఆరంభ దశ. కొద్ది రోజులు చంద్రుడు చీకటిగా ఉన్న తరువాత మొదటి రోజున కనిపించే కొత్త చంద్రుని సూచిస్తుంది.

  • పురాతన కాలంలో అమావాస్య చంద్రుడు నెలలు వంటి ప్రత్యేక కాల పరిమితి ఆరంభాలను గుర్తిస్తున్నాయి.
  • ఇశ్రాయేలీయులు కొమ్ము బూర ఊదడం ద్వారా అమావాస్య చంద్రుని పండుగను జరుపుకుంటారు.
  • ఈ సమయాలను “నెల ఆరంభం”గా బైబిలు కూడా చెపుతుంది.

(వీటిని కూడా చూడండి: నెల, భూమి, డుగl, కొమ్ము, గొర్రె)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H2320, G33760, G35610