te_tw/bible/other/locust.md

2.6 KiB

మిడుత, మిడుతల దండు

వాస్తవాలు:

“మిడుత” అనే పదం పెద్దదీ ఎగిరే గడ్డి పురుగును సూచిస్తుంది, కొన్నిసార్లు ఇటువంటి అనేక పురుగులు చెట్లూ చేమల మీద సమూహంగా పడి వాటిని తినివేస్తాయి.

  • మిడుతలూ, ఇతర గడ్డిపురుగులూ, తిన్ననైన రెక్కలు కలిగి యుంటాయి. వీటికి పొడవైన కీళ్ళుగల కాళ్ళు వెనుక ఉంటాయి, దూరంగా ఎగరడానికి అవి శక్తిని ఇస్తాయి.
  • పాతనిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయుల అవిధేయత ఫలితంగా భయంకరమైన విధ్వంశం గురించిన చిత్రాన్ని లేక గురుతుని అలంకార రూపంలో చూపించడానికి మిడుతల సమూహం గుర్తుగా ఉంది.
  • ఐగుప్తీయుల మీదకు పది తెగుల్లలో ఒక తెగులుగా మిడుతల సమూహాన్ని దేవుడు పంపించాడు.
  • బాప్తిస్మమిచ్చు యోహానుకు ప్రధాన ఆహారం మిడుతలని కొత్తనిబంధన చెపుతుంది.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: ఖైదీలు, ఐగుప్తు, ఇశ్రాయేలు, బాప్తిస్మమిచ్చు యోహాను, తెగులు)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H697, H1357, H1462, H1501, H2284, H3218, H5556, H6767, G200