3.0 KiB
3.0 KiB
వివరించు, వివరించిన, వివరణ, వివరణకర్త
వాస్తవాలు:
వాస్తవాలు:
“వివరించు” మరియు “వివరణ" అన్నపదాలు ఏదైనా స్పష్టం కాకపోతే, దాన్ని అర్థం అయేలా వివరించడాన్ని సూచిస్తున్నది.
- తరచుగా బైబిల్లో ఈ పదాలను కలలు, లేక దర్శనాలు మొదలైన వాటి అర్థం చెప్పడానికి ఉపయోగిస్తారు.
- బబులోను రాజుకు కొన్ని కలవరపరిచే కలలు వచ్చినప్పుడు దేవుని సహాయంతో దానియేలు వాటి అర్థాలు వివరించాడు.
- కల యొక్క వివరణ అంటే దాని అర్ధం యోక్క వివరణ అని అర్ధం.
- పాత నిబంధనలో, దేవుడు భవిషత్తులో ఏమి జరుగుతుందో మనుషులకు వెల్లడించడానికి కొన్ని సార్లు కలలు ఉపయోగిస్తాడు. ఈ కలల యొక్క వివరణలే ప్రవచనాలు.
- "వివరించు" అనేది ఎంత చలి లేక వేడి అన్న వాటిపై ఆధారపడి వాతావరణం ఎలా ఉంటుంది అనే ఇతర విషయాల గురుంచి కూడా సూచిస్తుంది.
- "వివరించు" అనే దాన్నియొక్క అనువాదంలో "అర్థం గ్రహించేలా చెయ్యడం” లేక “వివరిరించడం” లేక “అర్థం చెప్పడం." అన్నవి ఇతర్ర పద్ధతులు
- "వివరణ" అనే దాన్ని. "వర్ణించడం” లేక “అర్థం చెప్పడం." అని కూడా అనువదించవచ్చు.
(చూడండి: బబులోను, దానియేలు, కల, ప్రవక్త, దర్శనం)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong’s: H0995, H3887, H6591, H6622, H6623, H7667, H7760, H7922, G12520, G13280, G13290, G13810, G19550, G20580, G31770, G47930