4.8 KiB
4.8 KiB
కల
నిర్వచనం:
కల అంటే మనుషులు తాము నిద్రిస్తూ ఉన్నప్పుడు తమ మనసులలో చూచవి లేదా అనుభవించే ఆలోచనలు.
- కలలు తరచుగా కలలు కనే వారికి అవి నిజంగా జరుగుతున్నట్టే అనిపిస్తాయి. అయితే అవి వాస్తవాలు కాదు.
- కొన్ని సార్లు దేవుడు తన ప్రజలు కల నుండి దేనినైనా నేర్చుకోవాలని కలలు ఇస్తాడు. అయన నేరుగా మనుషులతో వారి కలల ద్వారా మాట్లాడుతాడు.
- బైబిలులో, కొందరికి సందేశం ఇవ్వాలని, దేవుడు కొంతమందికి ప్రత్యేకమైన కలలను ఇచ్చాడు. తరచుగా భవిషత్తులో సంభవించే వాటిని గురించి ఇచ్చాడు.
- ఒక కల దర్శనానికి భిన్నంగా ఉంటుంది. ఒక వ్యక్తి నిద్రిస్తూ ఉన్నప్పుడు కలలు సంభవిస్తాయి. అయితే దర్శనాలు సాధారణంగా ఒక వ్యక్తి మెలకువగా ఉన్నప్పుడే వస్తాయి.
(చూడండి: దర్శనం)
బైబిలు రిఫరెన్సులు:
బైబిలు కథల నుండి ఉదాహరణలు:
- 8:2 యోసేపు సోదరులు అతణ్ణి ద్వేషించారు. ఎందుకంటే వారి తండ్రి అతణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. అంతేగాక యోసేపుకు ఒక కల వచ్చింది. అతడు వారి అధిపతి అవుతాడని దాని అర్థం.
- 8:6 ఒక రాత్రి, ఫరో, అంటే ఐగుప్తు రాజుకు రెండు కలలు వచ్చాయి, అవి అతణ్ణి ఎక్కువగా కలవరపరిచాయి. తన సలహాదారులెవరూ ఆ కలల అర్థం చెప్పలేదా పోయారు.
- 8:7 దేవుడు యోసేపుకు ఆ కలల అర్థం చెప్పే సామర్యంతి ఇచ్చాడు. కాబట్టి ఫరో యోసేపును చెరసాల నుండి రప్పించాడు. యోసేపు కలల భావం వివరించాడు. "దేవుడు ఏడు సంవత్సరాలు సమృద్ధి అయిన పంట కోత, దాని వెంట ఏడు సంవత్సరాలు కరువు ఉంటుంది."
- 16:11 కాబట్టి ఆ రాత్రి, గిద్యోను సైనిక శిబిరానికి వెళ్ళాడు, మిద్యాను సైనికుడు తన స్నేహితునితో కల గురించి చెపుతున్నప్పుడు దానిని విన్నాడు. ఆ మనిషి స్నేహితుడు ఇలా చెప్పాడు, కల ఏమిటంటే గిద్యోను సైన్యం మిద్యాను సైన్యాన్ని ఓడిస్తుంది."
- 23:1 అతడు (యోసేపు) ఆమె (మరియ)ను అవమానించడం ఇష్టం లేదా మౌనంగా ఆమెకు విడాకులు ఇవ్వాలని భావించాడు. అతడు దానిని చెయ్యదానికి ముందు ఒక దూత వచ్చాడు మరియు అతనితో ఒక కలలో మాట్లాడాడు.
పదం సమాచారం:
- Strong's: H1957, H2472, H2492, H2493, G17970, G1798, G36770