te_tw/bible/other/harp.md

2.1 KiB

వీణె, వైణికుడు

నిర్వచనం:

వీణె అనేది తీగెలున్న ఒక సంగీత వాయిద్యం, సారణంగా తెరచిన పెద్ద చట్రం ఉండి, నిలువు తీగెలను కలిగి ఉంటుంది..

  • బైబిలు కాలములలో, దేవదారు కలప వీణెలు మరియు ఇతర సంగీత వాయిద్యాలు చేయడానికి ఉపయోగించబడింది.
  • వీణెలు తరచుగా చేతులలో పట్టుకుని ఉంటాయి మరియు నడుస్తూ ఉన్నప్పుడు మ్రోగించబడేవి.
  • బైబిలులో అనేక స్థలాలలో దేవుణ్ణి స్తుతించడం మరియు ఆరాధించడానికి ఉపయోగించబడిన వాయిద్యములుగా వీణెలు పేర్కొనబడ్డాయి.
  • వీణె సంగీతానికి కూర్చబడిన అనేక కీర్తనలను దావీదు రాసాడు.
  • రాజు యొక్క కలత చెందిన ఆత్మను శాంతింపజేయడానికి అతడు సౌలు రాజు కోసం కూడా వీణెను మ్రోగించాడు.

(చూడండి: దావీదు, దేవదారు, కీర్తనలు, సౌలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3658, H5035, H5059, H7030, G27880, G27890, G27900