te_tw/bible/other/fir.md

1.9 KiB

దేవదారు వృక్ష జాతి, దేవదారు వృక్ష జాతులు

నిర్వచనం:

దేవదారు వృక్ష జాతి చెట్టు సంవత్సరం పొడుగునా పచ్చగా ఉండే ఒక రకమైన చెట్టు దానిలోనే దాని విత్తనాలు ఉంటాయి.

  • దేవదారు వృక్ష జాతి చెట్లు "సతత హరిత" చెట్లు.
  • ప్రాచీన కాలంలో, దేవదారు వృక్ష జాతి చెట్ల కలపను సంగీత వాయిద్యాలు, భవననిర్మాణం, నావలు, ఇళ్ళు, ఆలయం మొదలైనవి చెయ్యడానికి ఉపయోగించే వారు.
  • దేవదారు వృక్ష జాతి చెట్లను బైబిల్లో ప్రస్తావించిన కొన్ని ఉదాహరణలు పైన్, దేవదారు, చితిసారకం మ్రాను, and బదరీ వృక్షం.

(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)

(చూడండి: దేవదారు, చితిసారకం మ్రాను)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H766, H1265, H1266