te_tw/bible/other/cypress.md

2.0 KiB

చితిసారకం మ్రాను

నిర్వచనం:

"చితిసారకం మ్రాను" అనేది ఒక రకమైన దేవదారు వృక్ష జాతి చెట్టు. ఇది బైబిల్ కాలాల్లో ప్రజలు నివసించిన ప్రాంతాల్లో ముఖ్యంగా మధ్యదరా సముద్రం తీర దేశాల్లో విరివిగా పెరిగేది.

  • సైప్రస్, లెబానోను అనే రెండు ప్రదేశాలను బైబిల్లో అనేక చితిసారకం మ్రాను చెట్లు ఉన్నట్టు ఇదమిద్ధంగా ప్రస్తావించారు.
  • నోవహు తన ఓడను చెయ్యడానికి చితిసారకం మ్రాను కలప ఉపయోగించాడు.
  • ఎందుకంటే చితిసారకం మ్రాను కలప చేవ గలిగి మన్నికగా ఉంటుంది గనక ప్రాచీన ప్రజలుs భవనాలు, నావలు ఇతర నిర్మాణాలకు వినియోగిస్తారు.

(చూడండి: మందసం, సైప్రస్, దేవదారు వృక్ష జాతి, లెబానోను)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H8645