2.2 KiB
2.2 KiB
లెబానోను
వాస్తవాలు:
ఇశ్రాయేలు ఉత్తరాన మధ్యధరా సముద్ర తీరంలో ఉన్న అందమైన పర్వత ప్రాంతంలో లెబానోను ఉంది. బైబిలు కాలంలో ఈ ప్రాంతం సరళ మ్రానులతో గుబురుగా ఉండేది, దేవదారు, సరళ వృక్షాలు, తమాల వృక్షాలు మొదలైనవి.
- దేవుని మందిరం నిర్మాణంలో వినియోగించడానికి దేవదారు వృక్షాలను తీసుకు రావడానికి రాజైన సోలోమోను తన సేవకులను లెబానోనుకు పంపించారు.
- పురాతన లెబానోను ప్రాంతం ఫినికియనులతో నిండి ఉండేది, వీరు ఓడలను నిర్మించడంలో నైపుణ్యం గలవారు. వ్యాపార రంగంలో రాణించారు.
- తూరు, సీదోను పట్టణాలు లెబానోనులో ఉన్నాయి. విలువైన ఊదారంగు అద్దకం ఈ పట్టణాలలోనే ఆరంభం అయ్యింది.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)
(చూడండి: దేవదారు, సరళవృక్షం, ఫినికియ)
బైబిలు రెఫరెన్సులు:
- 1 రాజులు 04:32-34
- 2 దినవృత్తాంతములు 02:8-10
- ద్వితియోపదేశకాండం 01:7-8
- కీర్తనలు 29:3-5
- జెకర్యా 10:8-10
పదం సమాచారం:
- Strong's: H3844