te_tw/bible/kt/psalm.md

1.9 KiB

కీర్తన

నిర్వచనము:

“కీర్తన” అనే ఈ పదము పరిశుద్ధ పాటను సూచిస్తుంది, అనేకమార్లు పద్య రూపములో పాడుకోవదానికి వ్రాయబడియుంటుంది.

  • పాత నిబంధనలో కీర్తనల గ్రంథము రాజైన దావీదు మరియు ఇతర ఇశ్రాయేలీయులైన సొలొమోను, ఆసాపు అను మొదలగువారు వ్రాసిన పాటల సమాహారమైయున్నది.
  • ఇశ్రాయేలు దేశము తమ దేవుని ఆరాధించుటలో కీర్తలన్నిటిని ఉపయోగించుకొనెను.
  • కీర్తనలననియు ఆనందమును, విశ్వాసమును మరియు భయభక్తిని, బాధను మరియు దుఃఖమును వ్యక్తపరచుటకు ఉపయోగించబడుచుండెను.
  • దేవునిని ఆరాధించు విధానముగా దేవునికి కీర్తనలను పాడాలని క్రొత్త నిబంధనలో క్రైస్తవులు ఆదేశించబడిరి.

(ఈ పదములను కూడా చూడండి: దావీదు, faith, joy, Moses, holy)

బైబిలు రిఫరెన్పసులు:

  • [అపొ.కార్య.13:32-34]
  • [అపొ.కార్య.13:35-37]
  • [కొలొస్స.03:15-17]
  • [లూకా.20:41-44]

పదం సమాచారం:

  • Strong's: H2158, H2167, H2172, H4210, G5567, G5568