te_tw/bible/other/family.md

2.2 KiB

కుటుంబము, కుటుంబస్తులు

నిర్వచనము:

"కుటుంబం" అంటే రక్తసంబంధులైన , సాధారణంగా తండ్రి, తల్లి, వారి పిల్లలని సూచిస్తుంది. బైబిల్లో ఈ పదం  తాతలు, మనవలు మేనమామలు, పిన తల్లులు మొదలైన ఇతర బంధువుల.

  • బైబిల్ సమయాల్లో సాధారణంగా  పెద్దవాడైన వ్యక్తికి  కుటుంబంపై అధికారం ఉంటుంది.
  • కుటుంబం లో సేవకులు, ఉంపుడుగత్తెలు, విదేశీయులు సైతం ఉండవచ్చు. .
  • కొన్ని భాషలలో  కేవలం తల్లిదండ్రులు, పిల్లలు కాకుండా ఎక్కువ మంది ఉండే సందర్భాలలో “వంశము” లేక  “పరివారము” అన్న విశాల భావాన్ని చెప్పే పదాలు ఉండవచ్చు.  .
  • క్రొత్త నిబంధఫలో "కుటుంబం" అన్న పదాన్ని  యేసునందు విశ్వాసముంచిన  ప్రజలను ఉద్దేశిస్తూ, సంఘముగా సూచిస్తుంది. .

(చూడండి: clan, ancestor, house)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H0001, H0251, H0272, H0504, H1004, H1121, H2233, H2859, H2945, H3187, H4138, H4940, H5387, H5712, G10850, G36140, G36240, G39650