te_tw/bible/other/clan.md

1.9 KiB

తెగ, తెగలు

నిర్వచనం:

"తెగ" అనే పదం కుటుంబ సభ్యులను మించి ఒక పూర్వికుడి నుండి వచ్చిన పెద్ద సమూహానికి వర్తిస్తుంది.

  • పాత నిబంధనలో, ఇశ్రాయేలీయులను వారి తెగలు, లేక కుటుంబ సమూహాల ప్రకారం లెక్కించారు.
  • తెగలకు సాధారణంగా వారిలో ఎక్కువ ప్రఖ్యాతి చెందిన పూర్వీకుని పేరు పెడతారు.
  • వ్యక్తులను సైతం కొన్ని సార్లు వారి తెగ పేరుతొ చెబుతారు. ఒక ఉదాహరణ మోషే మామ యిత్రోను తన తెగ పేరు “రగూయేలు” తొ కొన్ని సార్లు పిలిచారు.
  • తెగ అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "కుటుంబ సమూహం” లేక “విస్తార కుటుంబం” లేక “బంధువులు."

(చూడండి: కుటుంబం, యిత్రో, గోత్రం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1, H441, H1004, H4940