te_tw/bible/other/falseprophet.md

2.1 KiB
Raw Permalink Blame History

అబద్ధ ప్రవక్త, అబద్ధ ప్రవక్తలు

నిర్వచనం:

అబద్ధ ప్రవక్త అనేవాడు అది నిజం కాకపోయినా తన సందేశం దేవుని నుండి వచ్చిందని చెప్పేవాడు.

  • అబద్ధ ప్రవక్తల ప్రవచనాలు సాధారణంగా నెరవేరవు. అంటే అవి నిజం కావు.
  • అబద్ధ ప్రవక్తలు బోధించే సందేశాలు పాక్షికంగాగానీ సంపూర్ణంగా గానీ బైబిల్ చెప్పే దానికి భిన్నంగా ఉంటాయి.
  • ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"తాను దేవుని పక్షంగా మాట్లాడే మనిషినని చెప్పే వాడు” లేక “అసత్యంగా దేవుని మాటలు పలుకుతున్నానని చెప్పే వాడు."
  • అంత్య కాలంలో అనేకమంది అబద్ధ ప్రవక్తలు వచ్చి మోసగించు ప్రజలను తాము దేవుని పక్షంగా మాట్లాడుతున్నట్టు నమ్మిస్తారని కొత్త నిబంధన బోధిస్తున్నది.

(చూడండి:fulfill, prophet, true)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: G55780