2.0 KiB
2.0 KiB
అపవిత్రత, అపవిత్రపరచు
నిర్వచనం:
ఈ పదం "అపవిత్రపరచు" అంటే ఒక శుద్ధ స్థలం లేక పవిత్ర వస్తువు, ఆరాధనలో వినియోగించే వీలు లేకుండా పాడు చేయడం.
- అపవిత్రపరచడం అంటే దానిని నీచంగా చేసివెయ్యడం.
- ఉదాహరణకు, అన్య రాజులు దేవుని ఆలయంలోని పాత్రలను వారి అంతఃపురం విందుల్లో మద్యం తాగడానికి వాడడం ద్వారా అపవిత్రపరచారు.
- దేవుని ఆలయంలోని బలిపీఠంపై చచ్చిన వారి ఎముకలను శత్రువులు ఉపయోగించారు.
- ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"అపవిత్రం అయిపోయేలా చేయడం” లేక “అశుద్ధం చేసి మలిన పరచడం” లేక “నీచకరంగా అవమాన పరచి” లేక “అపవిత్రం చెయ్యడం."
(చూడండి: బలిపీఠం, మైల, అప్రతిష్ట, నీచం, శుద్ధ, ఆలయం, పరిశుద్ధ)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H2490, H2610, H2930, G953