te_tw/bible/other/dishonor.md

3.3 KiB

అగౌరపరచు, అగౌరవము

నిర్వచనం:

"అగౌపరచు" అంటే ఎవరినైనా అమర్యాద పాలు చేయడం కోసం ఏదైనా చెయ్యడం. ఇది ఆ వ్యక్తికి అవమానం, తలవంపులు కూడా కలిగించవచ్చు.

·

  • "అగౌరవమైన" అనే మాట అవమానకరమైన ఒక పనిని లేదా ఎవరినైనా అగౌరవ పరచు దానిని వివరించును.
  • కొన్ని సార్లు "అప్రతిష్ట" అనే మాటను ముఖ్యమైన దానికి ఉపయోగపడని వస్తువును సూచిస్తున్నది.
  • పిల్లలు వారి తల్లిదండ్రులకు గౌరవం కలిగేలా ప్రవర్తించవలసిందిగా ఆజ్ఞపించబడ్డారు. పిల్లలు వారి తల్లిదండ్రులకు అవిద్యేయత చూపినప్పుడు వారు వారి తల్లిదండ్రులను అగౌరపరచుచున్నారు. వారు తమ తల్లిదండ్రులను ఘనపరచని విధముగా వ్యవహరిస్తున్నారు.

·

  • ఇశ్రాయేలీయులు అబద్ద దేవతలను ఆరాధించినప్పుడు, మరియు జారత్వ ప్రవర్తన అభ్యసించినప్పుడు వారు యెహోవాను అగౌరవ ప్రవర్తించారు.

·

  • యేసు దయ్యం పట్టినవాడు అని అనడంలో యూదులు ఆయన్ను అగౌరవపరిచారు.

"ఘనపరచక” లేక “అగౌరవంగా ప్రవర్తించడం" అని దీనిని అనువదించవచ్చు. · "అగౌరవము" అనే నామవాచకమును “అమర్యాద” లేదా “ఘనత కోల్పోవుట” అని అనువాదం చెయ్యవచ్చు.

  • సందర్భాన్ని బట్టి, "అగౌరవమైన" అనే దానిని “గౌరవము కాని” లేదా “అవమానకరమైన” లేదా “యోగ్యముకాని” లేదా “విలువలేని” అని కూడా అనువాదం చెయ్య వచ్చు.

(చూడండి: అవమానం, (../kt/honor.md))

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1540, H2490, H2781, H3637, H3639, H5006,

H5034, H6172, H6173, H7034, H7043, G08180, G08190, G08200, G26170