te_tw/bible/other/cry.md

2.1 KiB
Raw Permalink Blame History

అరచు, బిగ్గరగా అరవడం, కేకలు

నిర్వచనం:

పదాలు "అరచు” లేక “బిగ్గరగా అరవడం" పదాలు దేనినైనా బిగ్గరగా అత్యవసరంగా పిలవడాన్ని సూచిస్తున్నాయి. ఎవరైనా నొప్పిలో, దురవస్థలో, కోపంలో "కేకలు" పెట్టవచ్చు.

  • "బిగ్గరగా అరవడం" పద బంధం సహాయం కోసం అడగడం ఉద్దేశంతో బిగ్గరగా అరవడం లేదా కేకలు పెట్టడం అని కూడా అర్థం ఇస్తుంది.
  • ఈ పదాన్ని సందర్భాన్ని బట్టి "గట్టిగా కేక పెట్టు” లేక “త్వరగా సహాయం కోసం అడగడం" అని అనువాదం చెయ్యవచ్చు.
  • "నేను నీకు మొర్ర పెట్టాను" అనే దానిని "నిన్ను సహాయం కోసం పిలిచాను” లేక “కంగారుగా సహాయం కోసం అడిగాను" అని అనువాదం చెయ్యవచ్చు.

(చూడండి:call, plead, pray)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1058, H2199, H2201, H6030, H6463, H6670, H6682, H6817, H6818, H6873, H6963, H7121, H7123, H7321, H7440, H7442, H7723, H7737, H7768, H7771, H7775, H8663, G03100, G03490, G08630, G09940, G09950, G19160, G20190, G27990, G28050, G28960, G29050, G29060, G29290, G43770, G54550