te_tw/bible/other/citizen.md

2.1 KiB
Raw Permalink Blame History

పౌరుడు, పౌరసత్వం

నిర్వచనం:

పౌరుడు అంటే ఒక ఇదమిద్ధమైన పట్టణం, దేశం, లేక రాజ్యంలొ నివసించేవాడు. ఇది ముఖ్యంగా ఎవరినైనా అధికారికంగా ఒక స్థలం లో చట్టబద్ధంగా నివసించే వ్యక్తిని సూచిస్తున్నది.

  • సందర్భాన్ని బట్టి, "వాస్తవ్యుడు” లేక “అధికారిక నివాసి" అని ఇలా కూడా తర్జుమా చెయ్యవచ్చు.
  • పౌరుడు ఒక రాజు, చక్రవర్తి, లేక ఇతర అధిపతి పాలించే రాజ్యం, సామ్రాజ్యం లేక ప్రాంతం లో నివసించవచ్చు. ఉదాహరణకు, పౌలు రోమా సామ్రాజ్య పౌరుడు. అందులో అనేక వివిధ పరగణాలు ఉన్నాయి; పౌలు ఈ పరగణాల్లో ఒక దానిలో నివసించాడు.
  • అలంకారికంగా, విశ్వాసులను యేసు పరలోక పౌరులుగా పిలిచాడు. కొన్ని రోజుల్లో వారు అక్కడ ఉండబోతున్నారు. ఒక దేశ పౌరుల వలే క్రైస్తవులు దేవుని రాజ్యానికి చెందిన వారు.

(చూడండి: kingdom, Paul, province, Rome)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H6440, G41750, G41770, G48470