2.5 KiB
2.5 KiB
దినవృత్తాంత గ్రంథం
నిర్వచనం:
ఈ పదం "దిన వృత్తాంతాలు" సూచిస్తున్నది కొంత కాలం పాటు చోటు చేసుకున్న సంఘటనలను తెలియజేస్తున్నాయి.
- రెండు పాత నిబంధన పుస్తకాలకు "దిన వృత్తాంతాలు మొదటి పుస్తకం,” “దిన వృత్తాంతాలు రెండవ పుస్తకం" అని పేరు.
- ఈ పుస్తకాలను "దిన వృత్తాంతాలు" అని ఎందుకు అన్నారంటే ఆదాము మొదలు ఇశ్రాయేలు ప్రజల చరిత్ర ఆరంభం నుంచి ప్రతి తరంలో ఉన్న చరిత్ర వీటిలో ఉంది.
- " దిన వృత్తాంతాలు మొదటి పుస్తకం సౌలు రాజు జీవితం చివరి భాగం, దావీదు రాజు పరిపాలన సంఘటనలను తెలుపుతున్నది.
- "దిన వృత్తాంతాలు రెండవ పుస్తకం"సొలోమోను రాజు, అనేక ఇతర రాజుల పరిపాలనల గురించి, ఆలయం నిర్మాణం, of ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యం నుండి దక్షిణ యూదా రాజ్యం వేర్పాటు మొదలైన విషయాలు తెలుపుతున్నాయి.
- 2 దిన వృత్తాంతాలు చివరి భాగం బాబిలోనియా ప్రవాసాన్ని వర్ణిస్తున్నది.
(చూడండి: బబులోను, దావీదు, ప్రవాసం, ఇశ్రాయేల్ రాజ్యం, యూదా, సొలోమోను)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1697