te_tw/bible/other/caughtup.md

2.2 KiB
Raw Permalink Blame History

ఎత్త బడడం

నిర్వచనం:

ఈ పదం "ఎత్తబడడం"తరచుగా దేవుడు ఒక మనిషిని హటాత్తుగా అద్భుత రీతిలో పరలోకానికి తీసుకు పోవడాన్నిసూచిస్తున్నది.

  • "ఎత్తబడడం"అనే పదం ఎవరినైనా కలుసుకునేందుకు హడావుడీగా రావడాన్ని సూచిస్తున్నది. దీనితో ఒకే విధమైన అర్థం "దాటిపోవుడం" ఉంది.
  • అపొస్తలుడు పౌలు తాను మూడవ పరలోకానికి "ఎత్తబడడం"గురించి చెప్పాడు. "కొని పోబడ్డాడు" అని కూడా అనువాదం చెయ్యవచ్చును.
  • క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు క్రైస్తవులు అందరూ "ఎత్త బడతారని"ఆయన్ను ఆకాశంలో కలుసుకుంటారని పౌలు చెప్పాడు.
  • అలంకారికంగా "నా పాపాలు నన్ను తరిమి పట్టుకున్నాయి"అనే వాక్యాన్ని ఈ విధంగా అనువదించ వచ్చు, "నా పాపాల పరిణామాలు ఇప్పుడు అనుభవిస్తున్నాను” లేదా “నా పాపం మూలంగా బాధలు వచ్చాయి.” లేదా “నా పాపం నన్ను బాధల పాలు చేసింది."

(చూడండి: అద్భుతం, అధిగమించు,, శ్రమ, ఇబ్బంది)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H1692, G07260