te_tw/bible/other/trouble.md

4.3 KiB
Raw Permalink Blame History

ఇబ్బంది, ఇబ్బందులు, ఇబ్బంది పెట్టు, ఇబ్బంది కలిగించే వాడు, ఇబ్బంది కరమైన

నిర్వచనం:

"ఇబ్బంది" అనేది జీవితంలో ఒక కష్టతరమైన, దురవస్తతో కూడిన అనుభవం. ఎవరినైనా "ఇబ్బంది" పెట్టడం అంటే ఆ మనిషిని "పీడించడం" లేక ఆ వ్యక్తికి బాధ కలిగించడం. "ఇబ్బంది పడడం" అంటే దేని గురించి అయినా బాధ పడడం.

  • ఇబ్బందులు భౌతిక, మానసిక, లేక ఆత్మ సంబంధమైన విషయాల మూలంగా వ్యక్తిని వేధించవచ్చు.
  • బైబిల్లో, తరచుగా ఇబ్బందులు అనే సమయాలు దేవుడు విశ్వాసులు పరిణతిని పరీక్షిస్తున్న, లేక వారి విశ్వాసం ఎదిగేలా చేస్తున్న సందర్భాలు.
  • పాత నిబంధనలో "ఇబ్బంది" అనే మాట వాడినప్పుడు ప్రజల సమూహాలకు వారు దేవుని నైతిక ఆజ్ఞలను తిరస్కరించడం వాళ్ళ రావచ్చు.

అనువాదం సలహాలు:

  • "ఇబ్బంది” లేక “ఇబ్బందులు" అనే దాన్ని"ప్రమాదం” లేక “బాధాకరమైన సంభవాలు” లేక “హింస” లేక “దురవస్థ” లేక “వేదన" కూడా తర్జుమా చెయ్య వచ్చు.
  • "ఇబ్బంది పెట్టు" అనే దాన్ని ఇలా అనువదించ వచ్చు. "బాధపెట్టు” లేక “భయంకర యాతన అనుభవించు” లేక “ఆందోళన” లేక “మనోవేదన” లేక “బాధ పడు” లేక “భయపడు” లేక “చలించు."
  • "ఆమెను ఇబ్బంది పెట్టవద్దు" అంటే ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "అమె జోలికి వెళ్ళవద్దు” లేక “ఆమెను విమర్శించ వద్దు."
  • "ఇబ్బంది రోజులు” లేక “ఇబ్బంది కాలాలు" అనే దాన్ని "నీవు బాధల్లో ఉన్నప్పుడు” లేక “ నీకు దురవస్థ సంభవించినప్పుడు” లేక “దేవుడు నీకు యాతన సంభవించేలా చేస్తే" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు
  • "ఇబ్బంది కలిగించు” లేక “ఇబ్బంది తెచ్చి పెట్టు" అనే దాన్ని "బాధ పెట్టే విషయాలు నీకు సంభవించినప్పుడు” లేక “కష్టం కలిగినప్పుడు” లేక “బాధ కలిగినప్పుడు" అని తర్జుమా చెయ్యవచ్చు.

(చూడండి: afflict, persecute)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0205, H0926, H0927, H1204, H1607, H1644, H1804, H2000, H4103, H5916, H5999, H6031, H6040, H6470, H6696, H6862, H6869, H6887, H7264, H7267, H7451, H7489, H8513, G03870, G16130, G17760, G23460, G23470, G23500, G23600, G28730, G36360, G39260, G39300, G39860, G44230, G46600, G50150, G51820