3.8 KiB
3.8 KiB
ముందుగా దాటిపోవడం
నిర్వచనం:
“ముందుగా దాటిపోవడం” “ఆధీనం చేసుకొంది” అంటే ఒక వ్యక్తిమీదా లేదా ఒక వస్తువు మీద అధికారాన్ని పొందడం అని అర్థం. సాధారణంగా దేనినైనా వెంటాడి దానిని పట్టుకోవడం అనే అభిప్రాయం కూడా ఉంది.
- ఒక సైన్యదళం వారి శత్రువును ఆధీనం చేసుకొంది అంటే యుద్ధంలో ఆ శత్రువును ఓడించింది అని అర్థం.
- ఒక జంతువు తనకు ఆహారంగా మరొక జంతువుని వశంచేసుకొన్నది అంటే అది తన ఆహారాన్ని వేటాడి పట్టుకొంది అని అర్థం.
- ఒక శాపం ఒకరిని “అధిగమించింది” అంటే పలుకబడిన శాపం అంతా ఆ వ్యక్తికి జరిగింది అని అర్థం.
- ఆశీర్వాదాలు మనుష్యులను “ఆధీనం చేసుకొన్నాయి” అంటే ఈ
- మనుష్యులు ఆశీర్వాదాలను అనుభవించారు అని అర్థం.
- సందర్భాన్ని బట్టి, “అధిగమించడం” అనే పదం “జయించడం” లేదా “వశంచేసుకోవడం” లేదా “ఓడించడం” లేదా “పట్టుకోవడం” లేదా “పూర్తి ప్రభావాన్ని చూపడం” అని అనువదించవచ్చు.
- జరిగిపోయిన చర్య, “వశంగావించుకోవడం” అనే పదాన్ని “చిక్కించుకోవడం “ లేదా “పక్కకు వచ్చింది” లేదా “జయించింది” లేదా “ఓడించింది” లేదా “హాని కలిగించింది” అని అనువదించవచ్చు.
- మనుష్యుల పాపం కారణంగా చీకటి లేదా శిక్ష లేదా భయాలు మనుష్యులను పట్టుకొంటాయి అనే హెచ్చరికలో వినియోగించడం, ఆ మనుష్యులు పశ్చాత్తాపపడకపోతే ఈ వ్యతిరేక సంఘటలను అనుభవిస్తారు అని అర్థం.
- ”నా మాటలు మీ తండ్రులను వశం చేసుకొన్నాయి” అంటే వారి పితరులకు యెహోవా ఇచ్చిన ఉపదేశాలు వారిని శిక్షకు గురి చేశాయి అని అర్థం, ఎందుకంటే ఆ ఉపదేశాలకు వారు లోబడలేదు.
(వీటిని కూడా చూడండి: ఆశీర్వాదం, శాపం, ఆహారం, శిక్షించడం)
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong’s: H0579, H0935, H1692, H4672, H5066, H5381, G26380, G29830