te_tw/bible/other/prey.md

2.0 KiB

వేట ఆహారము, వేటాడుట

నిర్వచనము:

“వేట ఆహారము” అనే ఈ మాట వేటాడబడిన దానిని సూచిస్తుంది, సాధారణముగా ఆహారము కొరకు ఉపయోగించే ప్రాణిని సూచిస్తుంది.

  • అలంకారిక భావములో “వేట ఆహారము” అనునది ఒక వ్యక్తి దేనినైనా తన స్వప్రయోజనముకొరకు ఉపయోగించుకొనుదానిని సూచిస్తుంది లేక ఎక్కువ శక్తిగలిగిన వ్యక్తి ద్వారా ఒత్తిడికి లోనగు వ్యక్తిని సూచిస్తుంది.
  • ప్రజలను “వేటాడుట” అను మాటకు ప్రజలనుండి దేనినైనా దొంగలించుట ద్వారా లేక వారి మీద ఒత్తిడి తీసికొని వచ్చుట ద్వారా వారిని తమ స్వప్రయోజనము కొరకు ఉపయోగించుకొనుటయని అర్థము.
  • “వేట ఆహారము” అనే ఈ మాటను “వేట ప్రాణి” లేక “వేటాడినది” లేక “బాధితుడు” అని కూడా తర్జుమా చేయవచ్చును.

(ఈ పదములను కూడా చూడండి: ఒత్తిడి చేయు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H400, H957, H961, H962, H2863, H2963, H2964, H4455, H5706, H5861, H7997, H7998