te_tw/bible/other/bookoflife.md

2.2 KiB

జీవ గ్రంథం

నిర్వచనం:

ఈ పదం "జీవ గ్రంథం "అనే దాన్ని దేవుడు తాను విమోచించి నిత్య జీవం ఇచ్చిన తన ప్రజలందరి పేర్లు రాసినట్టు చెప్పడానికి ఉపయోగిస్తారు.

  • ప్రకటన ఈ పుస్తకాన్ని "గొర్రె పిల్ల జీవ గ్రంథం"అని పిలుస్తున్నది. దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"యేసుకు, గొర్రె పిల్లకు చెందిన దేవుని జీవ గ్రంథం." సిలువపై బలి అర్పణ ద్వారా మనుషుల పాపాలకు పరిహారం చెల్లించాడు. తద్వారా వారు ఆయనలో విశ్వాసం ఉంచడం మూలంగా నిత్య జీవం పొందుతారు.
  • ఈ పదం "పుస్తకం" అనేదానికి ఈ అర్థం కూడా ఉంది. "పుస్తకం చుట్ట” లేక “పత్రిక” లేక “వ్రాత” లేక “చట్టబద్ధమైన పత్రం." దీన్ని అక్షరార్థంగా, లేక అలంకారికంగా తర్జుమా చెయ్యవచ్చు.

(చూడండి: శాశ్వత, గొర్రె పిల్ల, జీవం, బలి అర్పణ, పుస్తకం చుట్ట)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2416, H5612, G976, G2222